బ్రేకింగ్ న్యూస్
నూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులునూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు
రాజన్న సిరిసిల్ల

వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత

వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తత

గోపురం పనులు నిలిపివేయాలని బీజేపీ ఆందోళన.. ఆలయ ప్రధాన గేటు ధ్వంసానికి యత్నం

రాజన్న సిరిసిల్ల జిల్లా :వేములవాడ రాజన్న ఆలయం ముందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మంగళవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ గోపురం పనులు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఒక్కసారిగా ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రధాన గేటును పగలగొట్టేందుకు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనతో రాజన్న ఆలయం పరిసరాల్లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…