బ్రేకింగ్ న్యూస్
ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణనూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ, మాజీ మంత్రి పువ్వాడ,రాజ్యసభ ఎంపీ వద్దిరాజుఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్
తెలంగాణ

26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణ

26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణ

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలో శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప దేవాలయ ప్రాంగణం యందు 16 నవంబర్ 2026 రోజున 26వ మండల పూజ మహోత్సవం ప్రారంభంలో మొదటిరోజుగా వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ చే మహా అన్నదాన ప్రసాద వితరణ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ 26వ (షెడ్వింశతి) మండల పూజ కార్యక్రమాలు ఓంకార ధ్వజారోహణ భద్రకాళి దేవాలయ అర్చకులు వల్ల వజ్రాల రామకృష్ణ శర్మ చే పూజలు మొదలుకొని మహా సుదర్శన హోమం అర్చకులు కూడా రామకృష్ణ శర్మ బృందం చే పూజలు నిర్వహించగా వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సంపేట డివిజన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు ముఖ్య అతిథిగా ఆలయానికి చేరుకుగా ఆలయం నుండి నూతన వస్త్రాలు సామి వారికి సమర్పించి ఆలయ చైర్మన్ నూతన వస్త్రాలు స్వీకరించి స్వామివారి ప్రసాదం శిరస్సుపై ధరించి ఆలయం చుట్టూ ప్రదర్శనలతో పంచలోహ విగ్రహం ఎదురుగా టెంకాయలు పూలు నైవేద్యం సమర్పించగా సోమవారం నుండి డిసెంబర్ 27 వరకు మహా అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇట్టి కార్యక్రమంలో మాలదారా స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మా ఈ సేవను స్వీకరించి ఆలయ అభివృద్ధిలో తోడ్పడాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆలయ చైర్మన్ శింగిరికొండ మాధవ శంకర్ వరంగల్ జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోనెల రవీందర్ కార్యదర్శి బూరెల సత్యనారాయణ కోశాధికారి ఇరుకు కోటేశ్వరరావు, నర్సంపేట డివిజన్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గంధం నరేందర్ శింగిరికొండ మాధవశంకర్ కొరంగడ్ల రవి మరియు ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి కోశాధికారి దొడ్డ రవీందర్ శ్రీరాం ఈశ్వరయ్య,ఇరుకుల్ల వీరలింగం దుబ్బరమేష్ పబ్బ రమేష్ చెకిలం కృష్ణమూర్తి, బండారుపల్లి చెంచారావు ఆకుల శ్రీనివాస్ ఇరుకుల్ల మాధవ్ శంకర్, తక్కలపల్లి యుగంధర్ అనంతలరాం నారాయణ బాలల సర్వేశం మాదారపు రవీందర్ మల్యాల రాజు కోమండ్ల భూపాల్ రావు మదనపల్లి సత్యనారాయణ ప్రతాపని శ్రీకాంత్ దొడ్డ వేణు సింగరకొండ రవీందర్ గండు రవి ఇరుకుల శ్రీనివాస్ మల్లెల ప్రవీణ్ కుమార్ శ్రీరామ్ కిరణ్ సైఫా రవి గండు నవీన్ కుమార్ శ్రీరాముల కార్తీక్ మనోహర్ తో పాటు మేనేజర్ రాము తదితర గ్రామాల స్వాములు భక్తులు పాల్గొన్నారు.

ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!