బ్రేకింగ్ న్యూస్
ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులుకార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులురాష్ట్ర ఉర్దూ అవార్డు గ్రహీత సయ్యద్ రసూల్‌కు ఘన సన్మానంబాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి జిల్లా కలెక్టర్సెలవులూ లేవు.. విశ్రాంతీ లేదు.. చదువుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడిచందుర్తి రైతుకు సైబర్‌ మోసం.. రూ.57,400 మాయంరాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేయాలి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ
ఖమ్మం

కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

కార్తీకమాస వనభోజనాల సభలో కేక్ కట్ చేసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

ఏన్కూరు మండల కేంద్రంలో కమ్మ మహాజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని నాయకులు, సంఘం ప్రతినిధులు కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వేజెండ్ల సాయి, పీఏసీఎస్ చైర్మన్ వడ్డే నారాయణ, ఖమ్మం సిటీ అర్బన్ అధ్యక్షుడు దీపక్ చౌదరి,గుత్త వెంకటేశ్వరరావు మేడ ధర్మారావు, వేముల రమేష్, మాదినేని అశోక్‌కుమార్, తాళ్లూరి అప్పారావు, జాస్తి జనార్ధన్, పొన్నం హరికృష్ణ, మాదినేని లెనిన్,మాదినేని సాయి, కమ్మ సంఘ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్
ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి మాజీ మంత్రి పువ్వాడ అజయ్