బ్రేకింగ్ న్యూస్
బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంబాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవం
కరీంనగర్

బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ

బాధిత కుటుంబాలను పరామర్శించిన చల్మెడ

మృతుల కుటుంబాలకు ధైర్యం చెప్పిన బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని రామన్నపేట, నర్సింగాపూర్ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు పరామర్శించారు. రామన్నపేట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ కార్యకర్త బొడ్డు రాజేశం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, నర్సింగాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కొలకాని నాగరాజు తండ్రి కొలకాని రాజయ్య ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకున్న చల్మెడ ఆయా గ్రామాలకు వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి, మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తల మృతి బాధాకరమని పేర్కొంటూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో పార్టీ శ్రేణులు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సర్పంచులు మరాఠీ మల్లిక్, పోతురాజు భారతి నగేష్, నరేశ్, ఉపసర్పంచ్ ఎల్లయ్య, సీనియర్ నాయకులు తిప్పని శ్రీనివాస్, కిషన్ రావు, రమేష్ గౌడ్, పెంటయ్య, దుమ్ము ఆనంద్, బత్తుల కమలాకర్, తిరుపతి, శంకర్, బండి శ్రావణ్, కొమ్మనపల్లి రాజశేఖర్, మరాఠీ భూపతి, ఉప్పల అంజయ్య, సంపునూరి మురళి, బొడిగె లస్మయ్య, దేశవేణి మురళి తదితరులు పాల్గొన్నారు.

వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య
వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య