బ్రేకింగ్ న్యూస్
ఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యంఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం
కరీంనగర్

వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం: సీఐ వీరప్రసాద్

వేములవాడ, నవంబర్ 14: వేములవాడ పట్టణంలోని ముదిరాజ్ వీధికి చెందిన వేముల శ్రీలత (35) అనే మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆమె ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. గత కొంతకాలంగా ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి తన కోరిక తీర్చాలని, లేదంటే ఈ విషయం అందరికీ చెప్పి పరువు తీస్తానంటూ మానసికంగా వేధిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వేధింపులు భరించలేక నవంబర్ 13న సాయంత్రం 7 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లగా, ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తల్లి ఉప్పుల చంద్రమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వేములవాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ బి. వీరప్రసాద్ తెలిపారు.

భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు
భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు