బ్రేకింగ్ న్యూస్
మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్
తెలంగాణ

పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేత

పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేత

కాంగ్రెస్ పార్టీకి యువజన నాయకుడి రాజీనామా!

పార్టీ అభివృద్ధికి ఎంతోకాలంగా కృషి చేసినా ఆశించిన ఫలితాలు లేక అసంతృప్తి

ఆత్మకూరు: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం రేచింతల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం నాయకుడు జయరాం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎంతోకాలంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తూ, పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు ఆయన తెలిపారు.ఈ నేపథ్యంలోనే యువజన సంఘం నాయకుడిగా కొనసాగడం ఇష్టం లేక రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంపిస్తున్నట్లు వెల్లడించారు. గ్రామస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన నాయకుడు రాజీనామా నిర్ణయం తీసుకోవడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జయరాం రాజీనామా నిర్ణయం రేచింతల గ్రామ కాంగ్రెస్ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా...?
మట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?