బ్రేకింగ్ న్యూస్
శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?
తెలంగాణ

శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

మన ప్రగతి న్యూస్/నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తన తల్లిదండ్రులు కీ.శే. దొంతి కాంతమ్మ–నరసింహ రెడ్డి ల జ్ఞాపకార్థం శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి అనుగ్రహంతో నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని, నియోజకవర్గంలో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి వెల్లివిరియాలని ప్రార్థించినట్లు తెలిపారు.
తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అయ్యప్ప స్వామి ఆలయ సింహద్వార నిర్మాణానికి సహకారం అందించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, భక్తుల సౌకర్యార్థం ఆలయ అభివృద్ధికి చేపట్టే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ చైర్పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ-రామానంద్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంధం నరేందర్, శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయ చైర్మన్, వైస్ చైర్మన్, కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వామి భక్తులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా? ఆత్మకూర్‌లో స్థానిక ఉద్యోగుల పెత్తనమా..? తెరవెనుక నడిపిస్తున్నదెవరు?
ప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?