బ్రేకింగ్ న్యూస్
కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలుకస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?రాజన్న ఆలయ అభివృద్ధి కోసం పది మెట్లు దిగడానికైనా సిద్ధం!బీమా దరఖాస్తులో వివరాల నమోదు పక్కాగా ఉండాలి..అభివృద్ధి బాటలో ఆత్మకూర్.. రోడ్ల విస్తరణకు శ్రీకారంమట్టి మాఫియాకు అడ్డూ అదుపూ లేదా…?పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు
తెలంగాణ

కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

కస్తూరిబా గాంధీ గురుకుల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ సత్య శారద.

మనప్రగతిన్యూస్/నల్లబెల్లి :

మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని పలు విభాగాలను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు.పాఠశాలలో నిర్వహిస్తున్న రికార్డులు, విద్యార్థులకు అందిస్తున్న భోజన సదుపాయాలు, వసతి గృహం, విద్యార్థుల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్‌ను పరిశీలించారు. అలాగే పాఠశాల పరిసరాల పరిశుభ్రత, ఆహ్లాదకరమైన వాతావరణం, విద్యాబోధన తీరును సమీక్షించారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి కొనుగోలు కేంద్రాన్ని కూడా సందర్శించిపరిశీలించారు.అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత, వసతి సదుపాయాల గురించి తెలుసుకున్నారు.ఈ తనిఖీలో ఆర్డీఓ ఉమారాణి, జెడ్పీ సీఈఓ ఏ. వాసంతి, డీఆర్డీఓ నాగ పద్మజ, ఎమ్మార్వో ముప్పు కృష్ణ, గ్రామ సర్పంచ్ నాగేల్లి జ్యోతి ప్రకాష్, పాఠశాల ప్రిన్సిపాల్ ఆవుల సునీత, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.

కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?
కాంట్రాక్టర్ ఇష్టారాజ్యమా? అధికారుల పర్యవేక్షణ ఏది?