బ్రేకింగ్ న్యూస్
బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీచేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీచేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.
తెలంగాణ

తమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీ

తమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీ

తమ్ముడునీ హత్య చేసిన కేసులో అన్నకు జీవిత ఖైదీ

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధించింది.
నల్లబెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నందిగామ గ్రామంలో జరిగిన హత్య కేసులో నిందితుడికి వరంగల్ ప్రధాన జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు మరియు రూ.2,000 జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. కేసు వివరాల ప్రకారం నల్లబెల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 18/2024, సెక్షన్ 302 ఐపీసీ ప్రకారం నమోదైన ఈ కేసు విచారణలో భాగంగా ఎస్.సి. నంబర్ 30/2026లో వరంగల్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు గౌరవనీయ న్యాయమూర్తి నిందితుడైన కుండె రవికి జీవిత ఖైదుతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. ఈ కేసులో నిందితుడు కుండె రవి (40), తండ్రి మోండయ్య, కులం కురుమ, వృత్తి గొర్రెల కాపరి, నందిగామ గ్రామం, నల్లబెల్లి మండలానికి చెందినవాడు. మృతుడు కుండె కుమార్ (32) నిందితుడికి స్వయానా తమ్ముడు. ఈ కేసులో ఫిర్యాదుదారురాలు కుండె ఇలమ్మ, మృతుడి తల్లి. ఈ కేసులో మొదటగా పూర్తి దర్యాప్తును అప్పటి దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పి. కిషన్ నిర్వహించారు. అనంతరం చార్జ్‌షీట్‌ను సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. రాజగోపాల్ దాఖలు చేశారు. ప్రస్తుతం దుగ్గొండి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జె. శంకర్ రావు కేసు పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మురళీధర్ రావు వాదనలు వినిపించారు. కోర్టు లైజన్ అధికారిగా ఎస్‌ఐ కాంతేటి హరికృష్ణ, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా ఖానాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పీసీ నం.2473 నామిండ్ల మహేష్ సమన్వయం చేశారు. నేరస్తులకు శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి, కోర్టులో పటిష్టమైన ఆధారాలు సమర్పించిన పోలీస్ అధికారులను ఉన్నతాధికారులు అభినందించారు.

బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది