బ్రేకింగ్ న్యూస్
బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీచేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీతమ్ముడిని హత్య చేసిన కేసులో అన్నయ్యకు జీవిత ఖైదీచేయూత నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!పాఠశాల పక్కనే పారిశుధ్య లోపం.. పట్టించుకోని అధికారులు!రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.
తెలంగాణ

బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది

బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుంది

రాణా ప్రతాప్ రెడ్డి

ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలి

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

రాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుండి మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందని, ప్రతీ కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేసి బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి అంకితభావంతో కృషి చేయాలని కోరారు. కార్యకర్తల కృషే పార్టీకి అసలైన బలం అని అన్నారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి, ప్రతీ ఇంటికీ చేరేలా చూడాలని ఆయన సూచించారు.
అనంతరం పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ మాట్లాడుతూ… రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, మా నాయకులు రాణా ప్రతాప్ రెడ్డి నాయకత్వ ఆదేశాల మేరకు నర్సంపేట పట్టణంలో పార్టీ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో…28వార్డ్ జూలూరి రోజా రాణి, నియోజకవర్గ నాయకులు జూలూరి మనీష్ గౌడ్, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచేందర్ రెడ్డి, మోర్చా జిల్లా అధ్యక్షులు బానోత్ రమేష్, జిల్లాకౌన్సిల్ మెంబెర్ గంగిడి మహేందర్ రెడ్డి,జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్, పట్టణ జనరల్ సెక్రెటరీ సూత్రాలు సరిత, ఉపాధ్యక్షులు కాసుల నాగేంద్రబాబు, సినీయర్ నాయకులు గాదగోని అనిల్, బ్రహ్మచారి, రవీంద్ర చారి, అనిల్, అజీమ్,వీరన్న,బద్రు, రాజు, తప్పెట్ల సతీష్ మరియు పట్టణ నాయకులు, మోర్చా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.