బ్రేకింగ్ న్యూస్
ఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాకురుమూర్తి స్వామి ఆభరణాల శోభయాత్రకు సర్వం సిద్ధం…ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంరంగయ్య చెరువు కుడి కాలువ పనులు ప్రారంభంబూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళనఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమాకురుమూర్తి స్వామి ఆభరణాల శోభయాత్రకు సర్వం సిద్ధం…ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతిబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంబిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంటిఆర్ఎస్ పోరాటానికి దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంరంగయ్య చెరువు కుడి కాలువ పనులు ప్రారంభంబూత్ గెలిస్తేనే పార్టీ గెలుస్తుందిరాయికల్‌లో ధాన్యం కొనుగోళ్లపై రైతుల ఆందోళన
తెలంగాణ

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

మన ప్రగతిన్యూస్-నల్లబెల్లి:

మండలంలోని బజ్జు తండా గ్రామానికి చెందిన జరుపుల వాల్య కుమారుడైన జరుపుల వెంకటేష్, వయసు 28 సంవత్సరాలు, కులం లంబాడా, వృత్తి వ్యవసాయం చేసేవాడు. వెంకటేష్ వారి చేను వద్ద మేక పిల్లలను మేత మేపిస్తున్న క్రమంలో భావి పక్కన గల తునిక చెట్టు మీద తూనిక కాయలను తెంపడానికి చెట్టు పైకి ఎక్కగా ప్రమాదవశాత్తు కాలుజారి బావిలో పడిపోగా వెంకటేష్
కు ఈత రాకపోవడంతో బావిలో పడి చనిపోయినాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై ప్రసన్నకుమార్ తెలిపారు.

ఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా
ఇందిరమ్మ పథకం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా