బ్రేకింగ్ న్యూస్
పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంపార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేతలక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలురోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. డీఎంహెచ్‌వో భాస్కర్ నాయక్ఆత్మకూరు రాజకీయాల్లో కొత్త సమీకరణాలువిద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా?గ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలిగ్రామపంచాయతీలో జరిగిన ఆర్థిక అవకతవ గలపై సమగ్ర విచారణ జరపాలిసీఎం రేవంత్‌రెడ్డికి తమ పెద్ద కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన వైరా ఎమ్మెల్యే రాందాస్బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారం
తెలంగాణ

లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలు

లక్ష్మీపురం అంగన్వాడీ కేంద్రంలో వైభవంగా అన్నప్రాసన వేడుకలు

మన ప్రగతి న్యూస్ / ఇనుగుర్తి:

చిన్నారుల ఎదుగుదలలో తొలి ముద్ద అన్నం తినిపించే అన్నప్రాసన వేడుకకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలో ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తేజావత్ అనూష–గణేష్ దంపతుల కుమారుడు ధనుంజయ్ అన్నప్రాసన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా, పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు గ్రామ సర్పంచ్ ముదిరెడ్డి కళావతి, శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారి ధనుంజయ్‌కు తొలి అన్నం తినిపించే కార్యక్రమంలో పాల్గొని ఆశీర్వదించారు. చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఎదగాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సుకన్య, ఆయమ్మ భూక్యా రోజా, దాసరి స్పందన, నందిని, అశ్విని, పించమ్మ, మాజీ ఉపసర్పంచ్ బాణాల వెంకన్న, చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొని వేడుకను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేత
పార్టీలో గుర్తింపు కరువు.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన యువనేత