బ్రేకింగ్ న్యూస్
బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*
తెలంగాణ

రేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాక

రేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాక

హిమాలయ పర్వతాల నుంచి ఆత్మకూరుకు విచ్చేస్తున్న అవధూత చక్రవర్తి – భక్తులకు దివ్యదర్శనం.. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సందడి

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ ప్రజలకు రేపు ఆధ్యాత్మిక శుభవార్త. అవధూత చక్రవర్తిగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారు హిమాలయ పర్వతాల నుంచి నేరుగా ఆత్మకూరు పట్టణానికి విచ్చేస్తున్నారు. పట్టణంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో స్వామివారి రాక సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.స్వామివారికి భక్తులు పూర్ణకుంభ స్వాగతం పలకనుండగా, సుప్రభాత సేవ, నాదస్వరం, వేద పారాయణం, హోమం తదితర పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారు భక్తులకు ఆధ్యాత్మిక అనుభవాలు, అనుగ్రహ ప్రసంగాలు అందిస్తూ దివ్యదర్శనం ఇవ్వనున్నారు.హిమాలయ పర్వతాల నుంచి విచ్చేస్తున్న స్వామివారి దర్శనం లభించడం తమకు గొప్ప ఆధ్యాత్మిక అవకాశంగా భక్తులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరుతున్నారు. స్వామివారి రాకతో ఆత్మకూరులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొననుంది.

దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణం