మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట మున్సిపాలిటీకి నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ నరేష్ రెడ్డి ని బి ఆర్ టి యు కార్మిక సంఘం ప్రతినిధులు అంగన్ వాడి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు, భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పాలడుగుల రమేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం సమ్మయ్య మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలుపడం జరిగింది.

