బ్రేకింగ్ న్యూస్
రేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయంకల్తీ ఆహారానికి అడ్డాగా ఆత్మకూరు…రేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయంకల్తీ ఆహారానికి అడ్డాగా ఆత్మకూరు…
తెలంగాణ

ముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

ముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా / ముస్తాబాద్ :

రీ-సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్, ముస్తాబాద్ మండలం మోర్రపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీ జి. నాగేశ్ , జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో రీ-సర్వే పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియ, జరుగుతున్న సర్వే పనుల పురోగతి, భూ వివరాలను పరిశీలించారు. రీ-సర్వే కార్యక్రమంలో రైతులందరూ అందుబాటులో ఉండి, సర్వే సిబ్బందికి అవసరమైన భూ వివరాలను అందిస్తూ పూర్తిస్థాయిలో సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. రీ-సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైతుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముస్తాబాద్ , గిర్దావర్, సర్వే సిబ్బంది మరియు సంబంధిత రైతులు పాల్గొన్నారు.

రేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాక
రేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాక