బ్రేకింగ్ న్యూస్
దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయందిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయం
తెలంగాణ

నిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి

నిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలి

మన ప్రగతి న్యూస్/ కరీంనగర్ జిల్లా సైదాపూర్

: మండలంలోని సోమారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు గుర్రం తిరుపతి గౌడ్ మృతి చెందడంతో సైదాపూర్ మాజీ జెడ్పీటీసీ బిల్లా వెంకట్ రెడ్డి సోమవారం ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు పైడిమల్ల తిరుపతి గౌడ్ సైతం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పైడిమల్ల తిరుపతి గౌడ్ మాట్లాడుతూ.. గుర్రం తిరుపతి గౌడ్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అని, ఆయన మృతితో కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణం