బ్రేకింగ్ న్యూస్
ఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యంఆపదలో అండగా.. ఆత్మీయ పలకరింపుతో మాజీ ఎంపీ నామ పరామర్శలుపట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవంఘనంగా చాచా నెహ్రూ జయంతి వేడుకలుకారుణ్య జ్యోతి హై స్కూల్వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్యగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుగుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులుఅంబులెన్సుల్లో పరికరాలు, మందుల పనితీరుపై ఆకస్మిక తనిఖీభక్తజన సందోహం మధ్య కురుమూర్తి స్వామి ఆభరణాల వైభవోత్సవంపేదల ముఖాల్లో చిరునవ్వులే మా ప్రభుత్వ లక్ష్యం
తెలంగాణ

గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలు పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు

మన ప్రగతిన్యూస్-నల్లబెల్లి:

మండలంలోనినందిగామ గ్రామంలో అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బుక్యా దేవమ్మ వద్ద రూ.4 వేల విలువైన 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన పోరిక సరోజన వద్ద గుడుంబా తయారీకి ఉపయోగించే 500 లీటర్ల బెల్లం, ఈస్ట్ రసాయన మిశ్రమాన్ని ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని నల్లబెల్లి పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

పట్టణంలోని డఫోడిల్స్ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం