బ్రేకింగ్ న్యూస్
దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయందిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుమున్సిపల్ కమీషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన బి ఆర్ టి యు నాయకులు.అంగన్వాడీల సేవలు సద్వినియోగం చేసుకోవాలి *జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్*నల్లబెల్లి మండలంలో విద్యుత్ అంతరాయం
తెలంగాణ

ట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళన

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

oplus_0

ఏన్కూరు మండలం ఆరికాయలపాడు గ్రామంలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో ఇప్పటికే పంటకు నష్టం వాటిల్లుతుందనే ఆందోళనలో ఉన్న రైతులు, మళ్లీ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట కూడా దక్కదేమోనని భయాందోళన చెందుతున్నారు. దీంతో వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటను త్వరగా ఇంటికి చేర్చుకునేందుకు ట్రాక్ మిషన్లతో రాత్రింబవళ్లు కోతలు చేపడుతున్నారు.ఆరుగాలం కష్టపడి సాగు చేసిన వరి పంట కోత దశకు చేరుకున్న సమయంలో అకాల వర్షాలు రైతులను కలవరపెడుతున్నాయి. పొలాల్లో పంట తడిసిపోవడం, ధాన్యం నాణ్యత దెబ్బతినడం, దిగుబడి తగ్గే ప్రమాదం ఉండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వర్షభయం, మరోవైపు పంటను సురక్షితంగా ఇంటికి చేర్చుకోవాలనే ఆతృతతో యంత్రాల సాయంతో కోతలను వేగవంతం చేస్తున్నారు. ప్రకృతి అనుకూలించకపోతే పెట్టుబడులు కూడా చేతికి అందవేమోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణం