బ్రేకింగ్ న్యూస్
ముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థనూతన పింఛన్ మంజూరు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ మన అంగన్వాడీ మన బాధ్యత…వేములవాడ రాజన్న ఆలయం వద్ద ఉద్రిక్తతఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి!మౌలాన్ ఖేడ్ గ్రామానికి చెందిన 7 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ పత్రాల పంపిణీ26వ మండల పూజలో వరంగల్ రైస్ మిల్లర్లు చే మహా అన్నదాన ప్రసాద వితరణ
రాజన్న సిరిసిల్ల

ముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

ముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

👉19వ తేదీన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ….

👉అర్హులందరికీ చేయూత పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ….

👉జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు…

మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్ :

ముస్తాబాద్ మండలంలోని 625 మంది లబ్ధిదారులకు పెన్షన్ అర్హత మంజూరు పత్రాలను ముస్తాబాద్ లోని ఫంక్షన్ హాల్ లో మంగళవారం పంపిణీ చేశారు.

రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?
రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. చేయూత పెన్షన్ కోసం నఇప్పటికే దరఖాస్తుదారులు స్వీకరించామని తెలిపారు. అర్హుల ఎంపిక కోసం అధికారులతో విచారణ చేయించామని పేర్కొన్నారు. ఈ నెల 18 వ తేదీ వరకు మంజూరు పత్రాలు అందిస్తామని పేర్కొన్నారు. 19వ తేదీన తర్వాత లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. జిల్లా మొత్తం 8,209, ముస్తాబాద్ మండలంలో 625 నూతన పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు.

జిల్లాలో 4 వేల వరకు ఇందిరమ్మ ఇండ్లు పూర్తి అయ్యాయని తెలిపారు. త్వరలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు ఇస్తామని పేర్కొన్నారు..ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.ఐదు లక్షల విలువైన బీమా వర్తిస్తుందని, అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో నెల రోజుల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి చీరలు కూడా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మహేష్ రెడ్డి, సెస్ డైరెక్టర్ అంజి రెడ్డి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి నిర్మల, తహసీల్దార్, ఎంపీడీఓ లచ్చాలు తదితరులు పాల్గొన్నారు.