బ్రేకింగ్ న్యూస్
మహిళా సాధికారతకు మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకంతెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర కేసీఆర్ దీక్ష దివస్ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీమహిళా సాధికారతకు మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకంతెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర కేసీఆర్ దీక్ష దివస్ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీ
ఖమ్మం

తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర కేసీఆర్ దీక్ష దివస్ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర కేసీఆర్ దీక్ష దివస్ :                                                                                మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

స్వరాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపు దీక్షా దివస్ కేసీఆర్ త్యాగం, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం

మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి:

తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ చరిత్రలో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక స్థానం ఉందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి కొత్త ఊపిరి పోసి, రాష్ట్ర సాధన పోరాటాన్ని కీలక మలుపు తిప్పిందని పేర్కొన్నారు. కేసీఆర్ త్యాగం, పోరాట పటిమ, పట్టుదల తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.దీక్షా దివస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజల త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు అందించడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.దీక్షా దివస్‌ను పురస్కరించుకుని నవంబర్ 29న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వైరా నియోజకవర్గ కేంద్రంలో జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సాగించిన పోరాట ప్రస్థానాన్ని స్మరించుకుంటూ దీక్షా దివస్ వేడుకలను నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయని పేర్కొన్నారు.

ఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీ
ఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీ