బ్రేకింగ్ న్యూస్
కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
రాజన్న సిరిసిల్ల

కోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

కోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజ్యాంగ విలువలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి

యువత డ్రగ్స్‌, గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: సింగం ప్రసాద్

రాజన్న సిరిసిల్ల జిల్లా, నవంబర్ 26: కోనరావుపేట మండల కేంద్రంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై సింగం ప్రసాద్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందిందని, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిందని తెలిపారు. రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టిందని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రాథమిక హక్కులతో పాటు విధులను కల్పించిందన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలు, హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా యువత డ్రగ్స్‌, గంజాయి, మద్యం తదితర మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై రామ్మోహన్, జెడ్పీ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, ప్రభుత్వ ఉపాధ్యాయులు గొట్టుముక్కల శేఖర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు యాస శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మాందాల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ కాశీరాం, శివంగలపల్లి సర్పంచ్ శేఖర్, పాత్రికేయులు మాందాల అభిలాష్, మాందాల సంజీవ్, జొన్నల రాజు, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ముదాం ప్రదీప్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాస రవీందర్ రెడ్డి, నాయకులు యాస భాస్కర్, గూడెం ధర్మపురితో పాటు వివిధ గ్రామాల యువత, పెద్దలు పాల్గొన్నారు.

ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!
ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!