బ్రేకింగ్ న్యూస్
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్
ఖమ్మం

రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాజీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకోవడం ఎంతో గర్వకారణమని, ఆనందదాయకమని పేర్కొన్నారు.డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన రూపొందిన భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం వంటి హక్కులను కల్పించిందని గుర్తుచేశారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని కాపాడుతున్న రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వినియోగించుకోవడంతోపాటు, నిర్దేశించిన ప్రాథమిక విధులను బాధ్యతగా నిర్వర్తించాలని సూచించారు. యువత, విద్యార్థులు అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు, బత్తుల మురళి, వీరునాయక్, దేవభక్తిని కిషోర్, ఆరెంపుల వీరభద్రం, హెచ్చు ప్రసాద్, నెమలి కిషోర్, ఈశ్వర్, మాతంగి అనిల్, సాగర్, వెంకట్, అశోక్, వెంకటేశ్వర్లు, సురేష్, వీరేందర్, షకీనా తదితరులు పాల్గొన్నారు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు