బ్రేకింగ్ న్యూస్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలుఅభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుమున్సిపాలిటీలో మేనేజర్ పీఠం.. ఇష్టారాజ్యానికి అడ్డెక్కడ?ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలుఅభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుమున్సిపాలిటీలో మేనేజర్ పీఠం.. ఇష్టారాజ్యానికి అడ్డెక్కడ?
ఖమ్మం

ఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి

ఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డి

మన ప్రగతి న్యూస్ / వైరా ప్రతినిధి:

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సోదరులు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం ఖమ్మంలోని పొంగులేటి క్యాంపు కార్యాలయంలో అభిమానులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమానికి క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ప్రసాద్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అభిమానులు, పార్టీ శ్రేణుల సందడితో క్యాంపు కార్యాలయంలో వేడుకలు ఆత్మీయ వాతావరణంలో కొనసాగాయి.ఈ కార్యక్రమంలో టెలికాం అడ్వైజరీ కమిటీ డైరెక్టర్లు ఉమ్మినేని కృష్ణ, షేక్ ఇమామ్, రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తోట వీరభద్రం, కేకేసీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ విప్లవ్ కుమార్ పటేల్, జిల్లా ఉపాధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, మొగిలిచర్ల సైదులు, చల్ల రామకృష్ణ రెడ్డి, కరాటే వేణు, వెనిగల్ల నాగేశ్వరరావు, తిరుపతిరావు, ఎయిర్‌టెల్ నరసింహారావు, రాధాకృష్ణ, బ్రహ్మారెడ్డి, బేతంపూడి గోపి, రమేష్, మెరుగు వెంకట్ నాయుడు, సతీష్, మధు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పొంగులేటి కుటుంబ శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీ