బ్రేకింగ్ న్యూస్
శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలుఅభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుమున్సిపాలిటీలో మేనేజర్ పీఠం.. ఇష్టారాజ్యానికి అడ్డెక్కడ?ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మాలెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలుఅభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుమున్సిపాలిటీలో మేనేజర్ పీఠం.. ఇష్టారాజ్యానికి అడ్డెక్కడ?ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మాలెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీనకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవుప్రభుత్వ శాఖల్లో స్థానికులే కీలకం.. ఉన్నతాధికారులకు కనిపించడం లేదా?కస్తూరిబా పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
తెలంగాణ

అభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

అభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు

అభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.

మనప్రగతిన్యూస్/నల్లబెల్లి:

మండలంలోని అభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుక
లను భక్తులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు కింద భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక దీపాలను వెలిగించి పూజలు నిర్వహించారు.
కార్తిక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపారాధనలు చేశారు. ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలు
శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలు