బ్రేకింగ్ న్యూస్
నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మర్యాదపూర్వక భేటీఘనంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు .. కేక్ కట్ చేసిన తుంబూరు దయాకర్ రెడ్డిరాజ్యాంగ దినోత్సవం జరుపుకోవడం గర్వకారణం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్
రాజన్న సిరిసిల్ల

ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!

ఎమర్జెన్సీకి బ్రేక్.. ఆసుపత్రిలో సినిమా షూటింగ్ హడావుడి!

వైద్యం అందించాల్సిన వేములవాడ ప్రభుత్వఆసుపత్రిలో సినిమా షూటింగ్.. రోగుల ఇబ్బందులు అధికారులకు కనిపించడం లేదా?

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ26: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి కాస్తా సినిమా షూటింగ్ కేంద్రంగా మారింది. వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గురువారం సినిమా చిత్రీకరణ చేపట్టడంతో ఆసుపత్రి ఆవరణలో సందడి నెలకొంది. షూటింగ్ కోసం చిత్రీకరణ పరికరాలను ఏర్పాటు చేయడంతో ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి బంధువులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎమర్జెన్సీ మార్గం నుంచి కాకుండా మరో దారి ద్వారా రావాలని సిబ్బంది సూచిస్తున్నట్లు రోగులు, వారి బంధువులు చెబుతున్నారు. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే వారికి ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన ఉద్దేశం రోగులకు నిరంతర వైద్య సేవలు అందించడం కాగా, షూటింగ్ నిర్వహణ కారణంగా రోగులకు అసౌకర్యం కలగడం చర్చనీయాంశంగా మారింది. సినిమా చిత్రీకరణకు అనుమతులు ఇచ్చే సమయంలో ఆసుపత్రి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. షూటింగ్ నిర్వహణతో సంబంధం లేకుండా అత్యవసర మార్గాన్ని ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, రోగులకు ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.
వ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.