బ్రేకింగ్ న్యూస్
19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలి19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలి
తెలంగాణ

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు

మన ప్రగతి న్యూస్/ ఎల్లారెడ్డి:

నాగిరెడ్డిపేట మండలం వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు గారితో పాటు బీఆర్ఎస్ నాయకులు,మల్లేష్, కుమార్ ,రాజు.మహేందర్ శంకర్ ,నగేష్ ,బిఎల్ .కిరణ్ బి ఎల్ .కుమార్ , నర్సింలు,ఆశీర్వధం, సాయిలు ,ప్రవీణ్ తదితరులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ నాయకత్వంపై విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం,గుర్తింపుఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషిచేయాలనిపిలుపునిచ్చారు.

19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి