బ్రేకింగ్ న్యూస్
ఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
తెలంగాణ

ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలి

ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలి

అరుతడి పంటలు పైన ఆసక్తి పెంపోందిoచుకోవాలి

వ్యవసాయ అధికారి రజిత బన్న

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

ఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టం
ఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టం

మండలంలోని రాంపూర్ గ్రామములో ఖేతి బచ్చావో కార్యక్రమములో బాగంగా వాతావరణ పరిస్థిదిని బట్టి పంటలు వేయాలి ఎల్నినో వలన వర్షపాతము తక్కువ ఉన్నందున యాసంగి లో నీరు ఏక్కువగా తీసుకునే రైతులు వరి పంటకు దూరంగా ఉండాలి అని అలాగే దానికి ప్రత్యామ్నాయం పంటలుగా పెసర్లు, బొబ్బర్లు, శనగ, చిరుధాన్యాలు, జొన్న, రాగులు, కొర్రలు, జనుము, పల్లికాయ, నువ్వు పంట, కుసుమలు, ప్రొద్దుతిరుగుడు, కూరగాయలు వంటి తక్కువ నీరు మరియు తక్కువ విడిది పంటలు వేయాలి. నెలసారన్ని కాపాడడానికి జీవామృతం, ఘనజీవామృతం, నీమస్త్రం, సేంద్రియ ఎరువులు ఎక్కువగా వేసి పండించే దిశగా ప్రయత్నం చేయాలి అని తెలుపడం జరిగింది.భూగర్భజలాలు అడుగు అంటతున్న క్రమాణ నీరు తక్కువగా సరిపోయే పంటలు వేయాలి అని వ్యవసాఅధికారి బన్న రజిత తెలిపారు. అలాగే పశుసoవర్ధక శాఖ వెటర్నరీ ఆఫీసర్ సురేష్ మాట్లాడుతూ న్లమ్ స్కీం ద్వారా అలాగే వీబీగ్రామ్ స్కీం ద్వార పశుగ్రాసము పండించే రైతులకి మూడు సంవత్సరాలకి ఎకరాన విడితల వారిగా ప్రోత్సాహం లభిస్తున్నారు.
ఈ కార్యక్రములలో బాగంగా ఉపసర్పంచ్ భారతమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారి రాకేష్, రాంపూర్ రైతులు పాల్గొన్నారు.