బ్రేకింగ్ న్యూస్
బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు
హైదరాబాద్

బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు

కాప్రా: గణేష్ ఉత్సవ సమితి ఆత్మగౌరవ బ్యానర్ తొలగింపు అంశంపై న్యాయం కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు సమితి కన్వీనర్ తాడూరి గగన్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై సెప్టెంబర్ 22న కమిషన్‌కు ఫిర్యాదు అందజేసినట్లు పేర్కొన్నారు. ఫిర్యాదు పురోగతిని తెలుసుకునేందుకు మంగళవారం మరోసారి ఎస్సీ కమిషన్ కార్యాలయాన్ని సందర్శించి సంబంధిత అధికారులను కలిశారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన అధికారులు వారం రోజుల్లోగా ఫిర్యాదుపై కమిషన్ స్పందించే అవకాశం ఉందని తెలిపినట్లు గగన్ కుమార్ వెల్లడించారు. గణేష్ ఉత్సవ సమితి ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ అంశంలో న్యాయం జరిగే వరకు చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.

బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
బాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి