బ్రేకింగ్ న్యూస్
పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాక
తెలంగాణ

ముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

ముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

రాజన్న సిరిసిల్ల జిల్లా / ముస్తాబాద్ :

రీ-సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్, ముస్తాబాద్ మండలం మోర్రపూర్ గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ శ్రీ జి. నాగేశ్ , జిల్లా సర్వే అధికారి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో రీ-సర్వే పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా రీ-సర్వే ప్రక్రియ, జరుగుతున్న సర్వే పనుల పురోగతి, భూ వివరాలను పరిశీలించారు. రీ-సర్వే కార్యక్రమంలో రైతులందరూ అందుబాటులో ఉండి, సర్వే సిబ్బందికి అవసరమైన భూ వివరాలను అందిస్తూ పూర్తిస్థాయిలో సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. రీ-సర్వే ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు రైతుల భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముస్తాబాద్ , గిర్దావర్, సర్వే సిబ్బంది మరియు సంబంధిత రైతులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్