బ్రేకింగ్ న్యూస్
ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
తెలంగాణ

ఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమం

ఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమం

హిమాలయాల నుంచి విచ్చేసిన అవధూత చక్రవర్తికి భక్తుల ఘన స్వాగతం – దివ్యదర్శనంతో పులకించిన భక్తజనం

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో శ్రీశ్రీశ్రీ అవధూత చక్రవర్తి రామదూత స్వామివారి రాక సందర్భంగా నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో దిగ్విజయంగా జరిగింది. హిమాలయ పర్వతాల నుంచి ఆత్మకూరుకు విచ్చేసిన స్వామివారికి పట్టణంలోని జీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో భక్తులు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతూ భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.ఈ సందర్భంగా సుప్రభాత సేవ, నాదస్వరం, వేద పారాయణం, హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరియగా, స్వామివారి దివ్యదర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఆధ్యాత్మిక అనుగ్రహ ప్రసంగాలు అందించారు. స్వామివారి ఆశీస్సులు పొందిన భక్తులు ఎంతో ఆనందం, ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు.హిమాలయ పర్వతాల నుంచి విచ్చేసిన అవధూత చక్రవర్తి రామదూత స్వామివారి దర్శనం ఆత్మకూరు పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల భక్తులకు ఒక విశేష ఆధ్యాత్మిక అవకాశంగా నిలిచింది. కార్యక్రమం ఆద్యంతం భక్తి, ఆధ్యాత్మికత, సంప్రదాయబద్ధమైన పూజా విధానాలతో అంగరంగ వైభవంగా సాగింది. స్వామివారి రాకతో ఆత్మకూరు పట్టణంలో ఆధ్యాత్మిక సందడి నెలకొనగా, కార్యక్రమం విజయవంతం కావడంతో భక్తులు, నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవం
ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవం