బ్రేకింగ్ న్యూస్
ఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్ఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిఆరుతడి పంటల పైన ఆసక్తి పెంపొందించుకోవాలిచేయూత పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి*బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు
తెలంగాణ

ఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టం

ఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టం

జూరాల గ్రామంలో అగ్నిప్రమాదం..

ఫైర్ ఇంజన్‌తో మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవం
ఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవం

వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం జూరాల గ్రామంలో బుధవారం విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కురువ శివ ఇంట్లో ఫ్రిడ్జ్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లోని వస్తువులకు ఆస్తినష్టం వాటిల్లింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఫైర్‌ ఇంజన్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మంటలు మరింత వ్యాపించకుండా అడ్డుకట్ట పడింది. విద్యుత్‌ పరికరాల వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.