బ్రేకింగ్ న్యూస్
బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ

ఆది సాయికుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ లవ్ సాంగ్ విడుదల

ఆది సాయికుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ లవ్ సాంగ్ విడుదల

ఆది సాయికుమార్ ‘ఈగో రాజా’ నుంచి ‘రౌడీ రాకాసి’ లవ్ సాంగ్ విడుదల

ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ‘ఈగో రాజా’ చిత్రం నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే లవ్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటలో ఆది సాయికుమార్ స్టెప్పులు, హీరోహీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ముఖ్యంగా లుంగీలో ఆది వేసిన హుక్ స్టెప్పులు పాటలో ప్రత్యేకంగా నిలిచాయి.

ఎస్‌జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి. సురేష్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఆది సాయికుమార్ కోలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆది సాయికుమార్‌తో పాటు సతీష్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

‘రౌడీ రాకాసి’ పాటకు సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా, గిబ్రాన్ సంగీతం సమకూర్చారు. శిభి శ్రీనివాసన్ ఈ పాటను ఆలపించారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, దురైరాజ్ ఆర్ట్ డైరెక్షన్ అందిస్తున్నారు.

బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.

‘శంబాల’ తర్వాత ఆది సాయికుమార్ నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.