బ్రేకింగ్ న్యూస్
బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ

‘ఇడుపు కాయితం’ నుంచి ‘బారాత్ బీట్’ సాంగ్ విడుదల.. డిసెంబర్ 11న సినిమా రిలీజ్

‘ఇడుపు కాయితం’ నుంచి ‘బారాత్ బీట్’ సాంగ్ విడుదల.. డిసెంబర్ 11న సినిమా రిలీజ్

ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దీపావళి పండుగ సందర్భంగా ప్రియదర్శి హీరోగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి ‘బారాత్ బీట్’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. శ్రీనివాస్ (ప్రియదర్శి), శ్రీలత (నాగదుర్గ) పెళ్లి బారాత్ నేపథ్యంలో ఈ డ్యాన్స్ నంబర్‌ను రూపొందించారు. పాటలో నాగదుర్గ మాస్ డ్యాన్స్ స్టెప్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్, సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన ఎంటర్‌టైనింగ్ డ్రామాగా యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ప్రియదర్శి సరసన ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన ‘బారాత్ బీట్’ పాటకు ఆకట్టుకునే బీట్‌ను సమకూర్చారు. ‘ఇడుపు కాయితం’ చిత్రం డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.