బ్రేకింగ్ న్యూస్
బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుబోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.బ్యానర్ తొలగింపుపై ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదుబాబా నగర్ దర్గాలో ఘనంగా వార్షిక ఉర్సు వేడుకలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిదిగ్విజయంగా విశ్వ శాంతి విరాట్ శ్రీ విష్ణు సహస్రనామ మంగళకర ప్రయుక్త ఆధ్యాత్మ పరిపూర్ణంరేపు ఆత్మకూరుకు శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి రాకముస్తాబాద్ లో రీ సర్వే పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్ గడ్డం నగేష్అక్రమ బోర్లపై రెవెన్యూ అధికారుల కొరడా 11 బోర్లు సీజ్‌.. అనుమతులు లేకుండా నీటి వ్యాపారం చేస్తే చర్యలువిద్యా మందిరాలా.. ఫీజుల దందా కేంద్రాలా..?ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులుఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వాడి గ్రామ ఉపసర్పంచ్ సునీత హన్మంతు, బీఆర్ఎస్ నాయకులు
తెలంగాణ

మూలమల్లలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

మూలమల్లలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేసి, సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, భారత మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటుకు మూలమల్ల గ్రామంలో సోమవారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు.వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ జూరాల రంగారెడ్డి, ఉపసర్పంచ్ అశోక్ టెంకాయ కొట్టి శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మహనీయుడి సేవలను, సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తిదాయకమైన సందేశాలను పలువురు గుర్తు చేసుకున్నారు.అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానుభావుల విగ్రహాల ఏర్పాటు ద్వారా వారి ఆశయాలు, సేవలు భవిష్యత్ తరాలకు తెలియజేయవచ్చని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, సమానత్వం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.గ్రామంలో మహనీయుడి విగ్రహం ఏర్పాటు కానుండటంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, వివిధ వార్డుల సభ్యులు, గ్రామ నాయకులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

బోయినపల్లి. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ.