బ్రేకింగ్ న్యూస్
మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడి అరెస్ట్మహిళా సాధికారతకు మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకంతెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర కేసీఆర్ దీక్ష దివస్ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావుమైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడి అరెస్ట్మహిళా సాధికారతకు మోదీ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి బీజేపీ శ్రేణుల పాలాభిషేకంతెలంగాణ చరిత్రలో చెరగని ముద్ర కేసీఆర్ దీక్ష దివస్ : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కేంద్ర డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టంప్రజా సమస్యలపైనే పోరాటం, బూత్ బూత్ లో కమలం జెండా ఎగురవడమే లక్ష్యంఏన్కూర్ కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన జీసీడీవో రూబీకోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావునూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు
రాజన్న సిరిసిల్ల

మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడి అరెస్ట్

మైనర్ బాలికను వివాహం చేసుకున్న యువకుడి అరెస్ట్

సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్28: మైనర్ బాలికను ప్రేమ పేరుతో నమ్మించి వివాహం చేసుకొని, శారీరకంగా కలిసిన కేసులో పోతుగల్ గ్రామానికి చెందిన దానవేని సమ్మయ్యను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. సమ్మయ్య జనగామకు వెళ్లిన సమయంలో ఓ మైనర్ బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి పోతుగల్‌కు తీసుకొచ్చాడు. అనంతరం తన తల్లిదండ్రులు దానవేని కేశవులు, కనుకవ్వ సమక్షంలో బాలికను వివాహం చేసుకున్నాడు. ఈ ఘటనపై బాలిక తండ్రి జనగామ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అనంతరం కేసు ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ కాగా, విచారణ చేపట్టిన కేసు అధికారి, సిరిసిల్ల డీఎస్పీ కె. నాగేంద్రచారి శనివారం నిందితుడు సమ్మయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

కోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
కోనరావుపేటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు