బ్రేకింగ్ న్యూస్
రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి.కెసిఆర్ మళ్లీ సీఎం కావాలి19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి.కెసిఆర్ మళ్లీ సీఎం కావాలి19న సిద్ధిపేటలో సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలిపాపారాయుడు నగర్ లో ఘనంగా హోటల్ ప్రారంభోత్సవంవిద్యార్థి ఉద్యమాల దిక్సూచి కామ్రేడ్ దుస్సా చేరాలుఫ్రిడ్జ్ లో షార్ట్‌సర్క్యూట్.. ఇంట్లో ఆస్తి నష్టంఘనంగా యూనియన్ బ్యాంక్ 108వ వ్యవస్థాపక దినోత్సవంఘనంగా శ్రీశ్రీశ్రీ రామదూత స్వామివారి ఆధ్యాత్మిక కార్యక్రమంపారిశుద్ధ్య కార్మికులకు బట్టలు పంపిణీ చేసినచైర్‌ పర్సన్ పెండెం శ్రీలక్ష్మిరామానంద్
కరీంనగర్

మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి.

మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి.

_ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిసిన శాసనసభ్యులు ,

— ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన నాయకులు,

మన ప్రగతి న్యూస్/ చొప్పదండి నియోజకవర్గం:

రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.
రైతన్నలు శాస్త్రీయ మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను అవలంబించాలి.

చొప్పదండి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 100 పడకల ఆసుపత్రి. మినిష్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ను వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించిన చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం. ఈ ఆసుపత్రి ప్రారంభంతో చొప్పదండి మండలంతో పాటు చుట్టు పక్కల ఉన్న నాలుగు మండలాల ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం వెంట చొప్పదండి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ ఫోరం అధ్యక్షులు గుర్రం సుజీత్ రెడ్డి తదితరులు ఉన్నారు.