మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
వివిధ రకాలైన ఆరోగ్య పరిస్థితిలో ఆసుపత్రుల్లో చేరి వైద్య చికిత్స పొందిన వారికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 29వ డివిజన్లో ఆరుగురికి మంజూరు కావడంతో
కక్కర్ల రాజు -60,000,
బొప్పరాతి విజయ 1,18000,
సౌరపు రంజిత్ -45,000,
సుందరగిరి శ్రీమాత 15,000,
దోమ కుంట్ల ప్రకాష్ 17,000,
మాసాని స్వామి 10,000
మొత్తం:2 లక్షల 65 వేల రూపాయల చెక్కులను అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిసిసి వైస్ ప్రెసిడెంట్ వేముల సాంబయ్య గౌడ్, డివిజన్ అధ్యక్షులు తోకల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్, పట్టణ కార్యదర్శి నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాంగ్రెస్ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ జిజుల కార్తిక్, ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ కటారి ఉత్తమ్ కుమార్, పట్టణ నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, దోమడి కుమారస్వామి గౌడ్, కోయడి కిరణ్ గౌడ్, కుంకీసా మల్లేశం తదితరులు పాల్గొన్నారు

