మన ప్రతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో మూడవ రోజు కొనసాగుతున్న మహా అన్నదాన ప్రసాద వితరణంలో వితరణ పూర్తి బాధ్యులుగా రూపా ఇండస్ట్రీస్ రాజుపేట చెకిలం శారద కృష్ణమూర్తి ముత్తినేని రమాదేవి వీరయ్య దంపతుల కుమారుడు రాకేష్ అఖిల దంపతుల కుమారుడు ఉదయ్ జన్మదినం దాసరి పద్మ జయేందర్ రెడ్డి దంపతుల కుమారుడు ప్రేమ్ సాగర్ మానస దంపతుల కుమారుడు కియాన్ జన్మదినం దాసరపల్లి గ్రామస్తులు ఉండగా అలా చైర్మన్ అభినందిస్తూ నూతన కండువాలతో సత్కరించగా స్వామి వారి విగ్రహం ముందు జ్యోతులు వెలిగిస్తూ టెంకాయలు, నైవేద్యం సమర్పించగా భక్తులకు మహా అన్నదాన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆలయ చైర్మన్ శింగిరికోండ మాధవ శంకర్ సైఫా సురేష్ దొడ్డ రవీందర్ బండారుపల్లి చెంచారావు పబ్బ రమేష్ శింగిరి కొండ వేణుమాధవ్ మల్యాల రాజు దొడ్డ వేణు ఆకుల ప్రభాకర్ మాలే రాజేష్ దేశి రాము తదితర గ్రామాల స్వాములు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు



