బ్రేకింగ్ న్యూస్
బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుమాలదార స్వాముల దే ఈ దేవాలయంనవంబర్ 25న వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థబాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్20లక్షల వ్యయంతో టాయిలెట్స్ నిర్మాణానికి శ్రీకారంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులుమాలదార స్వాముల దే ఈ దేవాలయంనవంబర్ 25న వేములవాడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాముస్తాబాద్ లో 625 మంది లబ్ధిదారులకు చేయూత.. పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో పారదర్శకత ఏది?ఆన్‌లైన్ మోసాల వలలో చిక్కుకోవద్దు.. విద్యార్థులకు పోలీసుల అవగాహనభక్తి జాతరలో మద్యం జాతర.. అధికారుల నిద్రావస్థ
తెలంగాణ

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 25వ వార్డుకు సంబంధించిన సట్ల సోమయ్యకి రూ..12,500/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మహాదేవుని రాజ్ వీర్, వార్డ్ యూత్ అధ్యక్షుడు కాట అఖిల్, కీసరి రాజీవ్, ముదరబోయిన రాజు, నల్గొండ వంశీ, స్వామి శెట్టి శేఖర్, కొలువుల పవన్, తదితరులు పాల్గొన్నారు

బాధితులకు చెక్కులు అందచేసిన కౌన్సిలర్ వేముల సంధ్య సాంబయ్య గౌడ్