మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో నర్సంపేట మున్సిపల్ పరిధిలోని 25వ వార్డుకు సంబంధించిన సట్ల సోమయ్యకి రూ..12,500/- రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించిన 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు మహాదేవుని రాజ్ వీర్, వార్డ్ యూత్ అధ్యక్షుడు కాట అఖిల్, కీసరి రాజీవ్, ముదరబోయిన రాజు, నల్గొండ వంశీ, స్వామి శెట్టి శేఖర్, కొలువుల పవన్, తదితరులు పాల్గొన్నారు

