బ్రేకింగ్ న్యూస్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలుఅభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుమున్సిపాలిటీలో మేనేజర్ పీఠం.. ఇష్టారాజ్యానికి అడ్డెక్కడ?ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మాలెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీకాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కోలాలింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామావ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.పాలకులు చేయలేని పనిని సొంత డబ్బులతో చేసి చూపించిన జర్నలిస్ట్ అజయ్ కుమార్శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలువేడుకలుఅభయ నాగేంద్ర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలుమున్సిపాలిటీలో మేనేజర్ పీఠం.. ఇష్టారాజ్యానికి అడ్డెక్కడ?ప్రజావాణికి కీలక శాఖల అధికారులు డుమ్మాలెంకలపల్లి గ్రామంలో తక్షణమే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలిశ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సింహద్వార నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డివైరా ఎమ్మెల్యే రాందాస్ కుమార్తె వివాహానికి కాంగ్రెస్ నాయకుల ఆహ్వానం.. ఇంటింటికీ తిరుగుతూ ఆహ్వాన పత్రికల పంపిణీ
రాజన్న సిరిసిల్ల

వ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

వ్యవసాయ పొలాల వద్ద అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు.

వ్యవసాయ పొలాల వద్ద వన్యప్రాణుల వేట కోసం అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు, వన్యప్రాణుల ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే హెచ్చరించారు.

వన్యప్రాణుల వేట కోసం విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, వన్యప్రాణులను చంపడం చట్టరీత్యా తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు.ఇలాంటి ప్రమాదకరమైన చర్యల వల్ల అటవీ జంతువులతో పాటు వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లే రైతులు, కూలీలు, పశువులు సైతం ప్రాణాపాయానికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.

ప్రజలు ఎవరూ ఇలాంటి అక్రమ చర్యలకు పాల్పడవద్దని, వన్యప్రాణుల వేటగాళ్లు సైతం ఇటువంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ఎవరైనా అక్రమంగా విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలకు లేదా వన్యప్రాణుల ప్రాణాలకు హాని కలిగించినట్లు గుర్తిస్తే ఉపేక్షించేది లేదని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
నకిలీ విత్తనాలు, నాణ్యత లేని ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు