బ్రేకింగ్ న్యూస్
ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటకార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలిదీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటకార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలిదీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’
తెలంగాణ

పోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్

పోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జి ల్లా భూదాన్ పోచం పల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్య క్షునిగా చేరాల ప్రకాష్ ఏ కగ్రీవంగా నియమితుల య్యారు. స్థానిక గ్రామీ ణ పర్యాటక కేంద్రంలో జ రిగిన విలేకరుల స మావేశంలో ప్రకాష్ ఏక గ్రీవంగా ఎంపికైనారు. అలాగే క్లబ్ గౌరవ సల హాదారులుగా డబ్బి కా ర్ కాశీనాథ్, బెదరకోట శ్రవణ్, కన్వీనర్ గా కొం డమడుగు కృష్ణస్వామి, ఉపాధ్యక్షులుగా చేరాల లింగస్వామి, పెరుమాం డ్ల అశోక్ ప్రధాన కార్యద ర్శిగా దొడ్డమోని వంశీ ధ ర్, సహాయ కార్య దర్శి గా గోలి నరేందర్, ప్రచా ర కార్యదర్శిగా ఎర్రోజు గిరిబాబు, కోశాధికారిగా పోతగల్ల నరహరి నియ మితులైనారు. అలాగే గౌరవ సభ్యులుగా కాటి క రెడ్డి దామోదర్ రెడ్డి, ఎర్ర జగన్ గౌడ్, ఎడ్ల తి రుమల్ రెడ్డి, రావుల మోహన్ రెడ్డి, చేరాల కి రణ్, వినోద్ బాబు ఎం పికైనారు.

ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్య