బ్రేకింగ్ న్యూస్
ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటకార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలిదీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్అంగరంగ వైభవంగా గోంతేలమ్మ కోలాట వేడుకలు -దొంతికుంటకార్మిక సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలిదీపావళి సందర్భంగా లీడ్ గ్రంథాలయంలో పుస్తక ‘దీపం’
తెలంగాణ

ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్య

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి:

ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా దొబ్బల సౌజన్య రెండోసారి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.వరుసగా రెండోసారి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే అవకాశం కల్పించడం పట్ల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన దొబ్బల సౌజన్యకు పలువురు కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నేతలు అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

టీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకం