బ్రేకింగ్ న్యూస్
భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. _అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలిఅంగరంగ వైభవంగా దీపావళి సంబరాలుఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. _అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలిఅంగరంగ వైభవంగా దీపావళి సంబరాలుఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రెండోసారి దొబ్బల సౌజన్యటీపీసీసీ స్పోక్స్‌పర్సన్‌గా ఆది శ్రీనివాస్ నియామకంనిరుపేద గీత కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలిట్రాక్ మిషన్లతో వరి కోతలు.. మళ్లీ వర్షం వస్తే పంట చేతికందదేమోనని అన్నదాతల ఆందోళనరహదారి భద్రతను నిర్లక్ష్యం చేస్తే.. ప్రాణాలకే ప్రమాదంజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వంగాల కళ్యాణి నియామకంపోచంపల్లి ప్రెస్ క్లబ్ అ ధ్యక్షునిగా-చేరాలప్రకాష్
తెలంగాణ

భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలి.. _అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

రాజన్న సిరిసిల్ల,/ జిల్లా స్టాపర్

భారతి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, భూముల రీ సర్వే క్షేత్రస్థాయిలో పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, భూముల రీ సర్వే పురోగతిపై అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి సోమవారం ఆర్డీఓలు, తహసీల్దార్లు, మండల సర్వేయర్లతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.భూ భారతి దరఖాస్తులను సమగ్రంగా, క్షేత్రస్థాయిలో పరిశీలించి, పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డుల ఆధారంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు.భూముల రీ సర్వే ప్రక్రియ క్షేతస్థాయిలో పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ, పట్టా, అటవీ, తదితర భూములను ఖచ్చితత్వంతో రీ సర్వే చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. నిర్దేశిత గడువులోగా భూముల రీ సర్వే పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పని చేయాలని, భూ భారతి దరఖాస్తుల పరిష్కారం, భూముల రీ సర్వే పురోగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీ

తుఫాన్‌తో నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలి