మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు కోవ లక్ష్మణ్ తో కలిసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ని మర్యాదపూర్వకంగా కలిసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి.

