Breaking News

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి

ప్రాణం కాపాడుటకై సరైన మార్గ నిర్దేశం చేయాలి -ప్రైవేట్ వైద్యులకు ము న్సిపల్ చైర్మన్ హితవు మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వ చ్చే వారికి సరైన...

అత్యవసర పరిస్థితుల్లో వచ్చే వారికి ప్రాథమిక చి కిత్స అందించాలి

ప్రాణం కాపాడుటకై సరైన మార్గ నిర్దేశం చేయాలి -ప్రైవేట్ వైద్యులకు ము న్సిపల్ చైర్మన్ హితవు మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వ చ్చే వారికి సరైన...

స్వామి కి లక్ష పుష్పార్చన

-హనుమంతుని సేవ మన ప్రగతి న్యూస్/ భూధాన్ పోచంపల్లి: మండల పరిధిలోని కను ముకుల గ్రామంలో గల శ్రీ పద్మావతి సమేత వెంక టే శ్వర స్వామి దేవాలయం లో స్వామివారికి గురు వారం...

అక్బర్పేట రోడ్డు ప్రమాదం..

మన ప్రగతి న్యూస్/దుబ్బాక; అక్బర్పేట భూంపల్లి మండలం చిత్తాపూర్ వద్ద జాతీయ రహదారిపై గురువారం గోర ప్రమాదం జరిగింది. బైక్ పై వెళ్తున వ్యక్తి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో...

జన్నారం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు

మన ప్రగతి న్యూస్/ వైరా ప్రతినిధి ఏన్కూర్ మండలం జన్నారం గ్రామంలోని రైతు వేదికలో గురువారం వైరా డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు టి. కరుణశ్రీ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై అవగాహన సదస్సు జరిగింది....

విరిగిన విద్యుత్ స్తంభం.

తప్పిన పెను ప్రమాదం .. మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి: నల్లబెల్లి మండలంలోని బస్టాండ్ దగ్గర లో గల జియో ఆఫీస్ ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీ కొని విద్యుత్ స్తంభం విరిగిపోయింది. విద్యుత్...

ఏటీఎం నుండి కత్తిరిం పబడ్డ500 నోట్లు

మన ప్రగతి న్యూస్/ భూదాన్ పోచంపల్లి: స్థానిక ఎస్బిఐ బ్యాంకు , ఏటీఎం నుండి కత్తిరింప బడిన 500 నోట్ల రూపా యలు బుధవారం నాడు ఓ వ్యక్తికి రావడం జరిగిం ది. 10...

వేములవాడలో పోలీసుల విధులకు ఆటంకం – ముగ్గురు అరెస్ట్

మన ప్రగతి న్యూస్ /వేములవాడ: మంగళవారం రాత్రి వేములవాడ టౌన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ...

వేములవాడలో పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి

మద్యం మత్తులో భక్తుడి హంగామా.. ముగ్గురు కస్టడీ మన ప్రగతి న్యూస్/ వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్‌పై ఓ భక్తుడు దాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. మంగళవారం...

ఆటో కారు ఢీకొని పలువురికి గాయాలు

మన ప్రగతి న్యూస్/ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ వద్ద అతివేగంగా అజాగ్రత్తగా దూసుకు వచ్చిన కారు ఆటోను ఢీకొట్టగా అందులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు. అయ్యాయి ఆటోను ఢీ కొట్టి తప్పించుకుని...

నకిలీ సిగరేట్లపై వేములవాడలో టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక దాడులు

– చట్టవిరుద్ధ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవు: సి.ఐ నటేష్ హెచ్చరిక మన ప్రగతి న్యూస్ /వేములవాడ: జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ పట్టణంలో నకిలీ సిగరేట్ల విక్రయాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక...