బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

వ్యవసాయ ఎగ్జిబిషన్‌కు ఏన్కూర్ మండలం నుంచి బయలుదేరిన రైతులు

మన ప్రగతి న్యూస్ /వైరా ప్రతినిధి:

ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు ఆశీర్వాద సభలో ఏర్పాటు చేసిన భారీ వ్యవసాయ ఎగ్జిబిషన్‌ను సందర్శించేందుకు ఏన్కూర్ మండలం నుంచి రైతులు గురువారం ఉదయం ప్రత్యేక బస్సుల్లో బయలుదేరి వెళ్లారు.
ఏన్కూర్, మూలపోచారం, నాచారం గ్రామపంచాయతీలకు చెందిన రైతులు మూడు ప్రత్యేక బస్సుల్లో సభా ప్రాంగణానికి తరలివెళ్లారు. ఎగ్జిబిషన్‌లో నాణ్యమైన విత్తనాలు, అత్యాధునిక వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు, పురుగుమందులు, నూతన సాగు సాంకేతికతకు సంబంధించిన స్టాళ్లను సందర్శించి అవగాహన పొందనున్నారు.రైతులతో పాటు మండల వ్యవసాయ అధికారి ఎ. నరసింహారావు, ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఏఈవోలు కూడా సభకు బయలుదేరారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకుని ఆధునిక వ్యవసాయ సాంకేతికతపై అవగాహన పెంపొందించుకోవాలని అధికారులు సూచించారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం