బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

నడికూడ మండల నూతన ప్రెస్ క్లబ్ ఏకగ్రీవ ఎన్నిక..

  • అధ్యక్షులుగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచనేని భాస్కరరావు నియామకం..

మన ప్రగతి న్యూస్/ నడికూడ:

నడికూడ మండల కేంద్రంలో ఆది వారం మండల జర్నలిస్టుల సమీక్ష సమా వేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సమావేశంలో జర్న లిస్టు మిత్రుల సూచన మేరకు అభిప్రాయాల మేరకు సమస్యల పరిష్కారం నూతనంగా ఏర్పడిన నడికూడ మండల కేంద్రంలో నూత న ప్రెస్ క్లబ్ కమిటీని ఏకగ్రీవం గా ఎన్నుకోవడం జరిగింది. నడికూడ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచనేని భాస్కరరావు లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మండల ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులుగా గడ్డం బాల రాజు, ఉపాధ్యక్షులుగా ముక్కెర చిరంజీవి, ఐలి విజయ్, సహాయ కార్యదర్శిగా.. బొమ్మ అశోక్, భైరి సుధీర్ కుమార్, కోశాధికారిగా ఎండి జమాలుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా.. బెజ్జంకి రాజేందర్, తోంబురపు రజనీ కాంత్, తాళ్ల రవి, చుక్క సతీష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షకార్యదర్శులు మాట్లాడుతూ.. నడికూడ మండల నూత న ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులుగా కమిటీ సభ్యు లుగా ఎన్నుకున్న ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేస్తున్నామని, నిబంధనలకు అనుగుణంగా జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో పనిచేయుచున్న జర్నలిస్టు మిత్రులు ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్న, కమిటీ సభ్యుల దృష్టకి తీసుకు రావాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. మండల కేంద్రంలోని అధికారులు, రాజకీయ నాయకులు ప్రెస్ క్లబ్ నూతన కమిటీకి సహకరించాలని కోరారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం