బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

సర్పంచ్ల ఫోరం కుశాధికారిగా మందపల్లి మరియ ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక

మన ప్రగతి న్యూస్/ ఆత్మకూరు:

జిల్లా సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సర్పంచ్ల చైతన్య సదస్సు ను జిల్లా సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చల్లా రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు మండలంలోని పెంచికల పేట గ్రామ సర్పంచ్ మందపల్లి మరియా ప్రసాద్ ను హనుమకొండ జిల్లా సర్పంచుల ఫోరం జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మరియా ప్రసాద్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి జిల్లా కోశాధికారిగా నియమించినందుకు నాకు ఇచ్చిన బాధ్యతలను సర్పంచ్ల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామ పంచాయతీల అభివృద్ధి స్థానిక సంస్థల బలవపేతాను సర్పంచ్ల హక్కుల పరిరక్షణ కోసం జిల్లా సర్పంచుల ఫోరం తరపున అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. జిల్లా సర్పంచులందరూ ఐక్యంగా ఉండి గ్రామాల అభివృద్ధి కి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న జిల్లా అధ్యక్షుడు చల్లా రాకేష్ రెడ్డి, జిల్లా ఫోరం నాయకులకు, సర్పంచులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం