బ్రేకింగ్ న్యూస్
ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయంబీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని చెరిపేయలేరు : మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్తెలంగాణ ఉద్యమ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత..ప్రమాదవశాత్తు దుక్కిటెద్దు మృతి..ట్రాక్టర్ బోల్తా పడి, డ్రైవర్ మృతి..సీఎన్‌సీ లేజర్‌లో చిక్కుకుని కార్మికుడి మృతి..ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి మృతిఅమ్మ గుండెను పిండేసిన కుమారుడి అకాల మరణం..కరెంట్ షాక్ తో మహిళా మృతిగోమాత సన్మాన్ ఆహ్వాన్ అభియాన్ కార్యక్రమం విజయవంతం..
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం..

  • ఇద్దరు మృతి ..ఒకరికి తీవ్ర గాయాలు..

మన ప్రగతి న్యూస్/గంభీరావు పేట:

గంభీరావుపేట మండల కేంద్రానికి చెంది న ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి కామారెడ్డి నుండి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో మాచారెడ్డి నిర్మల రహదారి మధ్యలో రోడ్డు ప్రమాదానికి గురయ్యా రు. ఇందులో ఒకరు అక్కడి కక్కడే మృతి చెందగా.. మరొకరు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమా దంలో ఇద్దరు మృతి చెందడంతో.. మండల కేంద్రంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుండి గంభీరావుపేట కు షిఫ్ట్ కారులో వస్తుండగా.. దారితప్పి కాకుల గుట్ట తండా సమీపంలోని కోళ్ల ఫారం మలుపు వద్ద మర్రి చెట్టుకు బలంగా ఢీకొనడంతో కోట అనిల్ యాదవ్ (24) అక్కడికక్కడే మృతిచెందగా.. అన్వేష్ గౌడ్ (23) హైదరాబాద్ ఆసుపత్రి లో ఈ చికిత్స పొందుతూ మృతి చెందాడు, మరొకరు వికాస్ (22) తీవ్ర గాయాలతో ఉండగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు, ఈ ఘటన పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. వీరు ముగ్గురు ఓకే తరగతికి చెందిన క్లాస్మేట్ లు ముగ్గురిలో ఇద్దరు స్నేహితులు మృతి చెందడంతో.. తోటి స్నేహితులు తీవ్ర దుఃఖానికి లోనయ్యారు.

ఆపదలో ఆపన్నహస్తం.. క్షతగాత్రులకు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తక్షణ సాయం

మృతుడి ఫైల్ ఫోటో..